te_tn/mat/20/28.md

2.7 KiB

the Son of Man ... his life

యేసు తన గురించి ఉత్తమ పురుషలో మాట్లాడుతున్నాడు. అవసరమైతే, మీరు దీన్ని ప్రథమ పురుషలో అనువదించవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-123person)

did not come to be served

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఇతరులు ఆయనకు సేవ చేయటానికి రాలేదు"" లేదా ""ఇతర వ్యక్తుల చేత నాకు సేవ చేయించుకోటానికి రాలేదు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

but to serve

మీరు అర్థం చేసుకున్న సమాచారాన్ని స్పష్టం చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""కానీ ఇతరులకు సేవ చేయడానికి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

to give his life as a ransom for many

యేసు జీవితం ""విమోచన క్రయధనం"" కావడం ప్రజలను వారి పాపాలకు శిక్షించకుండా విడిపించేందుకు శిక్ష పొందటానికి ఒక రూపకం. ప్రత్యామ్నాయ అనువాదం: ""తన జీవితాన్ని చాలా మందికి ప్రత్యామ్నాయంగా ఇవ్వడం"" లేదా ""చాలా మందిని విడిపించేందుకు ప్రత్యామ్నాయంగా తన ప్రాణం ఇవ్వడం"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

to give his life

ఒకరి ప్రాణం ఇవ్వడం అంటే స్వచ్ఛందంగా మరణించడం, సాధారణంగా ఇతరులకు సహాయం చేయడం కోసం. ప్రత్యామ్నాయ అనువాదం: ""చనిపోవడానికి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

for many

మీరు అర్థం చేసుకున్న సమాచారాన్ని స్పష్టం చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""చాలా మందికోసం"" (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)