te_tn/mat/20/22.md

1.1 KiB

You do not know

ఇక్కడ ""మీరు"" బహువచనం. తల్లి, కొడుకులను సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

Are you able

ఇక్కడ ""మీరు"" బహువచనం, కానీ యేసు ఇద్దరు కుమారులతో మాత్రమే మాట్లాడుతున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

drink the cup that I am about to drink

గిన్నె లోనిది త్రాగటం"" లేదా ""పాత్ర నుండి త్రాగటం"" అంటే బాధను అనుభవించడం. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను బాధపడబోయేదాన్ని అనుభవించండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

They said

జెబెదయి కుమారులు చెప్పారు లేదా ""యాకోబు, యోహాను చెప్పారు