te_tn/mat/20/19.md

1.5 KiB

and will deliver him to the Gentiles for them to mock

ప్రధాన యాజకులు, లేఖరులు యేసును అన్యజనులకు అప్పగిస్తారు, అన్యజనులు ఆయనను ఎగతాళి చేస్తారు.

to flog

ఆయన్ని కొట్టడానికి లేదా ""కొరడాతో కొట్టడానికి

third day

మూడవది ""మూడు"" యొక్క సాధారణ రూపం. (చూడండి: rc://*/ta/man/translate/translate-ordinal)

him ... him ... he

యేసు ఉత్తమ పురుషలో తనను తాను సూచిస్తున్నాడు. అవసరమైతే, మీరు దీన్ని ప్రథమ పురుషలో అనువదించవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-123person)

he will be raised up

లేపడం"" అనే పదాలు ""మళ్ళీ సజీవంగా"" అనే అర్థం ఇచ్చే ఒక జాతీయం. దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు ఆయన్ని లేపుతాడు"" లేదా ""దేవుడు ఆయన్ని మళ్ళీ బ్రతికిస్టాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)