te_tn/mat/20/16.md

1.4 KiB

So the last will be first, and the first last

ఇక్కడ ""మొదటి"" ""చివరి"" అనే మాటలు ప్రజల స్థితి లేదా ప్రాముఖ్యతను సూచిస్తాయి. యేసు ఇప్పుడు ప్రజల హోదాను పరలోకరాజ్యంలో వారి హోదాతో పోలుస్తున్నాడు. [మత్తయి 19:30] (../19/30.md) లో మీరు ఇలాంటి ప్రకటనను ఎలా అనువదించారో చూడండి. ప్రత్యామ్నాయ అనువాదం: ""కాబట్టి ఇప్పుడు అప్రధానంగా అనిపించే వారు చాలా ముఖ్యమైనవారు, ఇప్పుడు చాలా ముఖ్యమైనవిగా కనబడేవారు అతి తక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంటారు

So the last will be first

ఇక్కడ ఉపమానం ముగిసింది. యేసు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అప్పుడు యేసు ఇలా అన్నాడు, 'కాబట్టి చివరిది మొదటిది అవుతుంది'