te_tn/mat/20/15.md

1.3 KiB

(no title)

పనివారిని నియమించుకునే భూస్వామి గురించి యేసు తన ఉపమానాన్ని ముగించాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-parables)

Do I not have the right to do as I want with what belongs to me?

ఫిర్యాదు చేసిన పనివాళ్ళను సరిదిద్దడానికి యజమాని ఒక ప్రశ్నను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను నా స్వంత డబ్బుతో నేను కోరుకున్నదాన్ని చేయగలను."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Or are you envious because I am generous?

ఫిర్యాదు చేస్తున్న పనివారిని మందలించడానికి యజమాని ఒక ప్రశ్నను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను ఇతరులకు ఉదారంగా ఇస్తున్నప్పుడు అసూయపడకండి."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)