te_tn/mat/20/05.md

712 B

(no title)

యేసు ఒక ఉపమానం చెబుతూనే ఉన్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-parables)

Again he went out

మళ్ళీ యజమాని బయటకు వెళ్ళాడు

the sixth hour and again the ninth hour

ఆరవ గంట మధ్యాహ్నం. తొమ్మిదవ గంట మధ్యాహ్నం మూడు గంటలకు. (చూడండి: rc://*/ta/man/translate/translate-ordinal)

did the same

అంటే భూస్వామి మార్కెట్‌కి వెళ్లి కార్మికులను నియమించుకున్నాడు.