te_tn/mat/20/03.md

910 B

(no title)

యేసు ఒక ఉపమానం చెబుతూ ఉన్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-parables)

He went out again

భూ యజమాని మళ్ళీ బయటకు వెళ్ళాడు

the third hour

మూడవ గంట ఉదయం తొమ్మిది గంటలకు. (చూడండి: rc://*/ta/man/translate/translate-ordinal)

standing idle in the marketplace

ఏమీ చేయకుండా మార్కెట్‌లో నిలబడటం లేదా ""చేయవలసిన పని లేకుండా మార్కెట్‌లో నిలబడటం

marketplace

మనుషులు ఆహారం ఇతర వస్తువులను కొనుగోలు చేసి విక్రయించే పెద్ద, బహిరంగ ప్రదేశం