te_tn/mat/19/30.md

856 B

But many who are first will be last, and the last will be first

ఇక్కడ ""మొదటి"" ""చివరి"" ప్రజల స్థితి లేదా ప్రాముఖ్యతను సూచిస్తాయి. యేసు ఇప్పుడు ప్రజల హోదాను పరలోకరాజ్యంలో వారి హోదాతో పోలుస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""కానీ ఇప్పుడు చాలా ముఖ్యమైనదిగా అనిపించే దానికి చాలా తక్కువ ప్రాముఖ్యత ఉంటుంది, ఇప్పుడు అప్రధానంగా అనిపించే చాలామంది చాలా ముఖ్యమైనవారు