te_tn/mat/19/08.md

1.3 KiB

For your hardness of heart

హృదయ కాఠిన్యం"" అంటే ""మొండితనం"" అని అర్ధం. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీ మొండితనం కారణంగా"" లేదా ""మీరు మొండి పట్టుదలగలవారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

your hardness ... allowed you ... your wives

ఇక్కడ ""మీరు"" ""మీ"" బహువచనం. యేసు పరిసయ్యులతో మాట్లాడుతున్నాడు, కాని మోషే ఈ ఆదేశాన్ని చాలా సంవత్సరాల క్రితం వారి పూర్వీకులకు ఇచ్చాడు. మోషే ఆదేశం సాధారణంగా యూదులందరికీ వర్తిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

from the beginning

ఇక్కడ ""ప్రారంభం"" అనేది దేవుడు మొదట స్త్రీ పురుషులను సృష్టించిన దాన్ని సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)