te_tn/mat/19/05.md

2.0 KiB

General Information:

5 వ వచనంలో, భార్యాభర్తలు విడాకులు తీసుకోకూడదని చూపించడానికి యేసు ఆదికాండము నుండి ఉటంకించాడు.

He who made them also said, 'For this reason ... flesh.'

పరిసయ్యులు లేఖనం నుండి అర్థం చేసుకోవాలని యేసు కోరిన దానిలో ఇది ఒక భాగం. ప్రత్యక్ష వచనం పరోక్ష వచనంగా వ్యక్తీకరించబడుతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు కూడా ఈ కారణంతోనే చెప్పాడని మీకు తెలుసు .. శరీరం"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు [[rc:///ta/man/translate/figs-quotations]])

For this reason

ఆదాము హవ్వల గురించి ఆదికాండం కథలోని ఉల్లేఖనంలో ఇది ఒక భాగం. ఆ సందర్భంలో, ఒక మనిషి తన తండ్రిని తల్లిని విడిచిపెట్టడానికి కారణం, దేవుడు స్త్రీని పురుషుని తోడుగా సృష్టించాడు.

join to his wife

తన భార్యకు దగ్గరగా ఉండండి లేదా ""భార్యతో కలిసి జీవించండి

the two will become one flesh

భార్యాభర్తల ఐక్యతను నొక్కి చెప్పే రూపకం ఇది. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు ఒక వ్యక్తిలా అవుతారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)