te_tn/mat/19/04.md

775 B

Have you not read that he who made them from the beginning made them male and female?

పురుషులు, స్త్రీలు వివాహం గురించి లేఖనం ఏమి చెబుతుందో పరిసయ్యులకు గుర్తు చేయడానికి యేసు ఈ ప్రశ్నను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు ప్రజలను సృష్టించినప్పుడు మొదట్లో వారిని మగ, ఆడవారిగా చేశాడని మీరు ఖచ్చితంగా చదివారు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)