te_tn/mat/18/06.md

824 B

a great millstone should be hung about his neck, and that he should be sunk into the depths of the sea

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎవరైనా తన మెడలో ఒక గొప్ప తిరుగటిరాయిని ఉంచి లోతైన సముద్రంలోకి విసిరితే"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

millstone

ఇది గోధుమలను పిండిచెయ్యడానికి ఉపయోగించే పెద్ద, భారీ, వృత్తాకార రాయి. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఒక భారీ రాయి