te_tn/mat/18/04.md

1.2 KiB

(no title)

శిష్యులు దేవుని రాజ్యంలో ప్రాముఖ్యత పొందాలంటే వారు పిల్లల్లాగే వినయంగా ఉండాలని యేసు బోధించడం కొనసాగిస్తున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

is the greatest

చాలా ముఖ్యమైనది లేదా ""చాలా ముఖ్యమైనదై

in the kingdom of heaven

పరలోకరాజ్యం"" అనే పదం దేవుని పాలనను రాజుగా సూచిస్తుంది. ఈ పదబంధాన్ని మత్తయి పుస్తకంలో మాత్రమే ఉపయోగిస్తారు. వీలైతే, మీ అనువాదంలో ""పరలోకం"" ఉంచండి. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుని రాజ్యంలో"" లేదా ""పరలోకంలో ఉన్న మన దేవుడు భూమిపై తన పాలనను స్థాపించినప్పుడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)