12 lines
1.2 KiB
Markdown
12 lines
1.2 KiB
Markdown
# For I truly say to you
|
|
|
|
“నేను మీకు నిజం చెప్తున్నాను.” ఇది యేసు తరువాత చెప్పినదానికి ప్రాధాన్యతనిస్తుంది.
|
|
|
|
# if you have faith even as small as a grain of mustard seed
|
|
|
|
యేసు ఆవగింజ పరిమాణాన్ని ఒక అద్భుతం చేయడానికి అవసరమైన విశ్వాసంతో పోల్చాడు. ఆవగింజ చాలా చిన్నది, కానీ అది పెద్ద మొక్కగా పెరుగుతుంది. యేసు ఉద్ధేశం గొప్ప అద్భుతం చేయడానికి కొద్దిపాటి విశ్వాసం మాత్రమే పడుతుంది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-simile]])
|
|
|
|
# nothing will be impossible for you
|
|
|
|
దీనిని సానుకూల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు ఏదైనా చేయగలరు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-litotes]])
|