te_tn/mat/16/intro.md

3.5 KiB

మత్తయి 16 సాధారణ గమనికలు

ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు

పులిపిండి

ప్రజలు దేవుని గురించి రొట్టెలాగా ఆలోచించే విధానాన్ని గురించి యేసు మాట్లాడాడు. ప్రజలు దేవుని గురించి బోధించిన దాని గురించి మాట్లాడారు. రొట్టె పిండిని పొంగజేసే పులిపిండి పదార్థం. తన అనుచరులు పరిసయ్యులు, సద్దుకయులు బోధించిన వాటిని వినాలని ఆయన కోరుకోలేదు. దీనికి కారణం వారు విన్నట్లయితే, దేవుడు ఎవరో ఆయన తన ప్రజలు ఎలా జీవించాలనుకుంటున్నాడో వారికి అర్థం కాదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

ఈ అధ్యాయంలో మాట్లాడే ముఖ్యమైన భాషాభాగాలు

రూపకం

యేసు తన ప్రజలకు తన ఆజ్ఞలను పాటించమని చెప్పాడు. తనను ""అనుసరించండి"" అని చెప్పి ఆయన ఇలా చేశాడు. తాను ఒక మార్గంలో నడుస్తున్నట్లుగా వారు ఆయన్ను వెంబడిస్తున్నట్టుగా ఈ పోలిక ఉంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

ఈ అధ్యాయంలో ఎదుయ్యే ఇతర అనువాద ఇబ్బందులు

నేపథ్య సమాచారం

మత్తయి తన కథనాన్ని 15 వ అధ్యాయం నుండి 1-20 వచనాల్లో కొనసాగిస్తున్నాడు. 21 వ వచనంలో వృత్తాంతం ఆగిపోతుంది, కాబట్టి యెరూషలేముకు వచ్చిన తరువాత ప్రజలు తనను చంపేస్తారని యేసు తన శిష్యులకు పదే పదే చెప్పాడని మత్తయి పాఠకుడికి చెప్పగలడు. యేసు శిష్యులకు తాను చనిపోతానని చెప్పిన మొదటిసారి ఏమి జరిగిందో 22-27 వచనాలలో ఈ కథనం కొనసాగుతుంది.

పారడాక్స్ లేక వైపరీత్యం

ఒక వైపరీత్యం అనేది అసాధ్యమైనదిగా కనిపించే వాస్తవం. ""తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకునేవాడు దానిని కోల్పోతాడు, నా కోసమే ప్రాణాలు పోగొట్టుకునేవాడు దానిని కనుగొంటాడు"" అని చెప్పినప్పుడు యేసు ఒక పారడాక్స్ ఉపయోగిస్తాడు ([మత్తయి 16:25] (../../mat/16/25.md)).