te_tn/mat/16/28.md

1.3 KiB

Truly I say to you

నేను మీకు నిజం చెప్తున్నాను. ఈ పదం యేసు తరువాత చెప్పినదానికి ప్రాధాన్యతనిస్తుంది.

you

ఈ పదం అంతా బహువచనం. శిష్యులను సూచిస్తాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

will not taste death

ఇక్కడ ""రుచి చూడడం"" అంటే అనుభవించడం. ప్రత్యామ్నాయ అనువాదం: ""మరణాన్ని అనుభవించదు"" లేదా ""మరణించదు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

until they see the Son of Man coming in his kingdom

ఇక్కడ ""అతని రాజ్యం"" అతన్ని రాజుగా సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనుష్యకుమారుడు రాజుగా వస్తున్నట్లు వారు చూసేవరకు"" లేదా ""మనుష్యకుమారుడు రాజు అని ఆధారాలు చూసేవరకు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)