te_tn/mat/16/27.md

1.5 KiB

the Son of Man ... his Father ... Then he

ఇక్కడ యేసు ఉత్తమ పురుషలో తనను తాను సూచిస్తాస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను, మనుష్యకుమారుడను .. నా తండ్రి .. అప్పుడు నేను"" (చూడండి: rc://*/ta/man/translate/figs-123person)

will come in the glory of his Father

తన తండ్రిలాగే కీర్తి కలిగి ఉంటాడు

with his angels

దేవదూతలు అతనితో ఉంటారు. వాక్యంలోని మొదటి భాగాన్ని యేసు ప్రథమ పురుషలో మాట్లాడితే, మీరు దీనిని ""నా తండ్రి దేవదూతలు నాతో ఉంటారు"" అని అనువదించవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-123person)

his Father

దేవునికి మనుష్యకుమారుడైన యేసుకు మధ్య ఉన్న సంబంధాన్ని వివరించే దేవునికి ఇది ఒక ముఖ్యమైన శీర్షిక. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

according to what he has done

ప్రతి వ్యక్తి చేసిన దాని ప్రకారం