te_tn/mat/16/25.md

1.1 KiB

For whoever wants

కోరుకునే ఎవరికైనా

will lose it

ఆ వ్యక్తి తప్పనిసరిగా చనిపోవాలని దీని అర్థం కాదు. ఇది ఒక రూపకం. అంటే వ్యక్తి తన జీవితానికన్నా యేసును అనుసరించడం చాలా ముఖ్యమైనదిగా భావిస్తాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

for my sake

ఎందుకంటే అతను నన్ను నమ్ముతాడు లేదా ""నా ఖాతాలో"" లేదా ""నా వల్ల

will find it

ఈ రూపకం అర్థం ఒక వ్యక్తి దేవునితో ఆధ్యాత్మిక జీవితాన్ని అనుభవిస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నిజమైన జీవితాన్ని కనుగొంటాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)