te_tn/mat/16/23.md

1.1 KiB

Get behind me, Satan! You are a stumbling block to me

యేసు భావం పేతురు సాతానులా ప్రవర్తిస్తున్నాడని, ఎందుకంటే దేవుడు తనను పంపిన దానిని నెరవేర్చకుండా యేసును నిరోధించడానికి పేతురు ప్రయత్నిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీవు సాతానులా ప్రవర్తిస్తున్నందున నావెనక్కి పో! నీవు నాకు అడ్డుబండ” లేదా ""సాతాను! నా వెనక్కి పో! నేను నిన్ను సాతాను అని పిలుస్తాను ఎందుకంటే నీవు నాకు ఆటంకం"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Get behind me

నా నుండి దూరంగా వెళ్ళు