te_tn/mat/16/22.md

1.1 KiB

Then Peter took him aside

తాను త్వరలోనే చనిపోతానని యేసు మొదటిసారి వారికి చెబుతాడు (21 వ వచనం). ఈ మొదటిసారి తర్వాత ఆయన చాలాసార్లు ఇదే చెబుతాడు. ఈ మొదటిసారి తర్వాత పేతురు యేసును పక్కకు తీసుకువెళతాడు. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

Peter took him aside

ఎవ్వరూ వినకుండా పేతురు యేసుతో మాట్లాడాడు

May this be far from you

ఇది ఒక జాతీయం, అంటే ""ఇది ఎప్పుడూ జరగకూడదు."" ప్రత్యామ్నాయ అనువాదం: ""లేదు"" లేదా ""బొత్తిగా కాదు"" లేదా ""దేవుడు దీనిని నిషేధించగలడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)