te_tn/mat/16/19.md

2.0 KiB

I will give to you

ఇక్కడ ""నీవు"" ఏకవచనం. ఇది పేతురును సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

the keys of the kingdom of heaven

తాళం చెవి అంటే తలుపులకు తాళం వేయడానికి లేదా మూయడానికి ఉపయోగించేవి. ఇక్కడ వారి అధికారాన్ని సూచిస్తున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the kingdom of heaven

ఇది రాజుగా దేవుని పాలనను సూచిస్తుంది. ""పరలోక రాజ్యం"" అనే పదబంధాన్ని మత్తయి పుస్తకంలో మాత్రమే ఉపయోగించారు. వీలైతే, మీ అనువాదంలో ""పరలోకం"" ఉపయోగించండి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

Whatever you shall bind on earth shall be bound in heaven, and whatever you shall loose on earth shall be loosed in heaven

ఇక్కడ ""బంధించు"" అనేది ఏదో నిషేధించటానికి ఒక రూపకం, ""విడిపించు"" అనేది ఏదో అనుమతించటానికి ఒక రూపకం. అలాగే, ""పరలోకంలో"" అనేది దేవుణ్ణి సూచించే ఒక మారుపేరు. ప్రత్యామ్నాయ అనువాదం: ""భూమిపై మీరు నిషేధించిన లేదా అనుమతించిన వాటిని పరలోకంలో దేవుడు ఆమోదిస్తాడు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])