te_tn/mat/16/17.md

1.4 KiB

Simon Bar Jonah

యోనా కుమారుడు సీమోను (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

flesh and blood have not revealed

ఇక్కడ ""మాంసం, రక్తం"" ఒక మనిషిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మానవుడు వెల్లడించలేదు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

this to you

ఇక్కడ ""ఇది"" యేసు క్రీస్తు సజీవ దేవుని కుమారుడు అనే పేతురు ప్రకటనను సూచిస్తుంది.

but my Father who is in heaven

అర్థం చేసుకున్న సమాచారాన్ని స్పష్టం చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""కానీ పరలోకంలో ఉన్న నా తండ్రి ఈ విషయాన్ని మీకు వెల్లడించాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

my Father

దేవునికి యేసుకు మధ్య ఉన్న సంబంధాన్ని వివరించేది. దేవునికి ఇది ఒక ముఖ్యమైన శీర్షిక. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)