8 lines
792 B
Markdown
8 lines
792 B
Markdown
# the Son of the living God
|
|
|
|
యేసుకు ఇది దేవునితో తన సంబంధాన్ని చూపించే ముఖ్యమైన శీర్షిక. (చూడండి: [[rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples]])
|
|
|
|
# the living God
|
|
|
|
ఇక్కడ ""జీవించడం"" ఇశ్రాయేలు దేవునికి ప్రజలు ఆరాధించిన దానితో అందరు అబద్ద దేవుళ్ళ విగ్రహాల పూజకు భిన్నంగా ఉంటుంది. ఇశ్రాయేలు దేవుడు మాత్రమే సజీవంగా ఉన్నాడు, పని చేయగల శక్తి కలిగి ఉన్నాడు.
|