te_tn/mat/16/13.md

943 B

Connecting Statement:

ఇక్కడ సన్నివేశం తరువాతి కాలానికి మారుతుంది. యేసు తన శిష్యులను తాను ఎవరో అర్థం చేసుకుంటున్నారా అని అడుగుతాడు.

Now

ఈ పదం ప్రధాన కథాంశంలో విరామం గుర్తించడానికి లేదా క్రొత్త వ్యక్తిని పరిచయం చేయడానికి ఇక్కడ ఉపయోగించబడింది. ఇక్కడ మత్తయి కథ యొక్క క్రొత్త భాగాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు.

the Son of Man

యేసు తనను సూచిస్తున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-123person)