te_tn/mat/16/05.md

833 B

Connecting Statement:

ఇక్కడ సన్నివేశం తరువాతి కాలానికి మారుతుంది. యేసు తన శిష్యులను పరిసయ్యుల సద్దుకయ్యుల గురించి హెచ్చరించడానికి ఒక అవకాశాన్ని ఉపయోగిస్తాడు.

the other side

మీరు అర్థం చేసుకున్న సమాచారాన్ని స్పష్టం చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""సరస్సు అవతలి ఒడ్డు"" లేదా ""గలిలయ సముద్రం యొక్క మరొక వైపు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)