te_tn/mat/16/03.md

1.3 KiB

Connecting Statement:

యేసు పరిసయ్యులకు, సద్దుకయ్యులకు తన ప్రతిస్పందనను కొనసాగిస్తున్నాడు.

When it is morning

పరిస్థితిని మరింత స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఉదయం ఆకాశం ఎర్రగా ఉంటే"" లేదా ""సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఆకాశం ఎర్రగా ఉంటే"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

foul weather

మేఘావృతం, తుఫాను వాతావరణం

red and overcast

ఎరుపు మేఘావృతం

You know how to interpret the appearance of the sky

ఆకాశాన్ని చూసి ఎలాంటి వాతావరణం ఉంటుందో అర్థం చేసుకోవడం మీకు తెలుసు.

but you cannot interpret the signs of the times

కానీ ప్రస్తుతం ఏమి జరుగుతుందో చూడటం దాన్ని అర్థం చేసుకోవడం మీకు తెలియదు