te_tn/mat/16/02.md

1.1 KiB

When it is evening

పరిస్థితిని మరింత స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""సాయంత్రం ఆకాశం ఎర్రగా ఉంటే"" లేదా ""సూర్యుడు అస్తమించేటప్పుడు ఆకాశం ఎర్రగా ఉంటే"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

When it is evening

సూర్యుడు అస్తమించేటప్పుడు

fair weather

దీని అర్థం స్పష్టమైన, ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం.

for the sky is red

సూర్యుడు అస్తమించడంతో, ఆకాశం రంగు ఎరుపు రంగులోకి మారితే, మరుసటి రోజు స్పష్టంగా ప్రశాంతంగా ఉండడానికి ఇది ఒక సంకేతం అని యూదులకు తెలుసు.