te_tn/mat/15/intro.md

2.9 KiB

మత్తయి 15 సాధారణ గమనికలు

నిర్మాణం ఆకృతీకరణ

కొన్ని అనువాదాలు చదవడానికి సులభతరం చేయడానికి కవిత్వంలోని ప్రతి పంక్తిని మిగతా వచనాల కంటే కుడి వైపున అమర్చుతాయి. పాత నిబంధనలోని పదాలు 15: 8-9లోని కవిత్వంతో ULT దీన్ని చేస్తుంది.

ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు

""పెద్దల సంప్రదాయాలు""

సంప్రదాయాలు అంటే అందరూ మోషే ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉండేలా చూడడానికి పెద్దలు యూదు మత నాయకులు అభివృద్ధి చేసిన మౌఖిక చట్టాలు. అయినప్పటికీ, మోషే ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉండడం కంటే వారు ఈ నియమాలను పాటించటానికి చాలా కష్టపడ్డారు. దీని కోసం యేసు మత పెద్దలను మందలించాడు, ఫలితంగా వారు కోపం తెచ్చుకున్నారు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/lawofmoses)

యూదులు అన్యజనులు. యేసు కాలపు యూదులు, యూదులు మాత్రమే వారు జీవించిన విధానం ద్వారా దేవుణ్ణి సంతోషపెట్టగలరని భావించారు. యూదులను అన్యజనులను తన ప్రజలుగా అంగీకరిస్తానని తన అనుచరులకు చూపించడానికి యేసు కనానీయుల అన్యజనుల స్త్రీ కుమార్తెను స్వస్థపరిచాడు.

ఈ అధ్యాయంలో ఇతర అనువాద ఇబ్బందులు

గొర్రెలు

బైబిల్ తరచుగా మనుషులను గొర్రెలుగా మాట్లాడుతుంది వారిని చూసుకోవటానికి ఎవరైనా కావాలి కాబట్టి వారు గొర్రెలు. ఎందుకంటే అవి బాగా చూడలేవు. తరచుగా ఇతర జంతువులు సులభంగా చంపగల ప్రదేశానికి వెళతాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)