te_tn/mat/15/33.md

656 B

Where can we get enough loaves of bread in such a deserted place to satisfy so large a crowd?

శిష్యులు ఒక ప్రశ్నను ఉపయోగించి జనానికి ఆహారం సంపాదించుకునే అవకాశం లేదని చెబుతున్నారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఇంత పెద్ద సమూహానికి కావలసినంత రొట్టెలు దొరికే చోటు సమీపంలో ఎక్కడా లేదు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)