te_tn/mat/15/28.md

991 B

let it be done

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను చేస్తాను"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

Her daughter was healed

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యేసు ఆమె కుమార్తెను స్వస్థపరిచాడు"" లేదా ""ఆమె కుమార్తె బాగుపడింది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

from that hour

ఇది ఒక జాతీయం. ప్రత్యామ్నాయ అనువాదం: ""సరిగ్గా అదే సమయంలో"" లేదా ""వెంటనే"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)