te_tn/mat/15/18.md

1.0 KiB

Connecting Statement:

యేసు [మత్తయి 15: 13-14] (./13.md) లో చెప్పిన ఉపమానాన్ని వివరిస్తూ ఉన్నాడు.

things that come out of the mouth

ఇది ఒక వ్యక్తి చెప్పేదాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఒక వ్యక్తి చెప్పే పదాలు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

from the heart

ఇక్కడ ""హృదయం"" అనేది ఒక వ్యక్తి యొక్క మనస్సు లేదా ఆంతరంగిక జీవిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""వ్యక్తి లోపలి నుండి"" లేదా ""ఒక వ్యక్తి మనస్సులో నుండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)