te_tn/mat/15/17.md

830 B

Do you not see ... into the latrine?

ఉపమానాన్ని అర్థం చేసుకోనందుకు శిష్యులను మందలించడానికి యేసు ఒక ప్రశ్నను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఖచ్చితంగా మీరు అర్థం చేసుకున్నారు .. మరుగుదొడ్డి లోకి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

passes into the stomach

కడుపులోకి వెళుతుంది

latrine

శరీర వ్యర్థాలను ప్రజలు పాతిపెట్టే ప్రదేశానికి ఇది మర్యాదపూర్వక పదం.