te_tn/mat/15/16.md

1.0 KiB

Connecting Statement:

యేసు తాను చెప్పిన ఉపమానాన్ని వివరించాడు [మత్తయి 15: 13-14] (./13.md).

Are you also still without understanding?

ఉపమానం అర్థం చేసుకోలేనందుకు శిష్యులను మందలించడానికి యేసు ఒక ప్రశ్నను ఉపయోగిస్తాడు. అలాగే, ""మీరు"" అనే పదాన్ని నొక్కిచెప్పారు. యేసు తన శిష్యులకు అర్థం కాలేదని నమ్మలేక పోతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నా శిష్యులు అయిన మీరు నేను నేర్పించేది మీకు ఇంకా అర్థం కాలేదని నేను నిరాశపడ్డాను!"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)