te_tn/mat/15/14.md

858 B

Let them alone

వారు"" అనే పదం పరిసయ్యులను సూచిస్తుంది.

blind guides ... both will fall into a pit

పరిసయ్యులను వివరించడానికి యేసు మరొక రూపకాన్ని ఉపయోగిస్తాడు. పరిసయ్యులు దేవుని ఆజ్ఞలను అర్థం చేసుకోలేరని లేదా ఆయనను ఎలా సంతోషపెట్టాలోవారికి అర్థం కాదు అని యేసు భావం. అందువల్ల, వారు దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలో ఇతరులకు నేర్పించలేరు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)