te_tn/mat/15/13.md

1.2 KiB

Every plant that my heavenly Father has not planted will be rooted up

ఇది ఒక రూపకం. పరిసయ్యులు వాస్తవానికి దేవునికి చెందినవారు కాదు, కాబట్టి దేవుడు వారిని తొలగిస్తాడు అని యేసు భావం. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

my heavenly Father

దేవునికి యేసుకు మధ్య ఉన్న సంబంధాన్ని వివరించేది. దేవునికి ఇది ఒక ముఖ్యమైన శీర్షిక. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

will be rooted up

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నా తండ్రి వారిని పెకలిస్తాడు."" లేదా ""భూమి నుండి బయటకు తీస్తాడు"" లేదా ""తొలగిస్తాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)