te_tn/mat/15/07.md

982 B

General Information:

8, 9 వ వచనాలలో, పరిసయ్యులను లేఖకులను మందలించడం కోసం యేసు ప్రవక్త యెషయాను ఉటంకించాడు.

Connecting Statement:

యేసు పరిసయ్యులకు, లేఖకులకు తన ప్రతిస్పందనను ముగించాడు.

Well did Isaiah prophesy about you

మీ గురించి ఈ ప్రవచనంలో యెషయా నిజం చెప్పాడు

when he said

దేవుడు చెప్పిన దానిని యెషయా మాట్లాడుతున్నాడని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు చెప్పినది అతడు చెప్పినప్పుడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)