te_tn/mat/15/03.md

692 B

Then why do you violate the commandment of God for the sake of your traditions?

మత పెద్దలు చేసేదాన్ని విమర్శించడానికి యేసు ఒక ప్రశ్నతో సమాధానం ఇస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీ పూర్వీకులు మీకు నేర్పించిన వాటిని మీరు అనుసరించడానికి మీరు దేవుని ఆజ్ఞలను నిరాకరించారని నేను చూశాను!"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)