te_tn/mat/15/02.md

1.4 KiB

Why do your disciples violate the traditions of the elders?

పరిసయ్యులు, శాస్త్రవేత్తలు యేసును ఆయన శిష్యులను విమర్శించడానికి ఈ ప్రశ్నను ఉపయోగిస్తారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మా పూర్వీకులు మాకు ఇచ్చిన నియమాలను మీ శిష్యులు గౌరవించరు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

traditions of the elders

ఇది మోషే ధర్మశాస్త్రానికి సమానం కాదు. ఇది మోషే తరువాత మత పెద్దలు ఇచ్చిన చట్టం తాలూకు తరువాత బోధనలను, వ్యాఖ్యానాలను సూచిస్తుంది.

they do not wash their hands

ఈ శుద్ధికరణ చేతులు శుభ్రం చేయడానికి మాత్రమే కాదు. ఇది పెద్దల సంప్రదాయం ప్రకారం ఆచారంగా కడగడం. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు చేతులు సరిగ్గా కడగడం లేదు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)