te_tn/mat/15/01.md

456 B

General Information:

మునుపటి అధ్యాయంలోని సంఘటనల తరువాత కొంతకాలానికి జరిగిన సంఘటనలకు ఈ దృశ్యం మారుతుంది. ఇక్కడ యేసు పరిసయ్యుల విమర్శలకు ప్రతిస్పందిస్తాడు. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)