te_tn/mat/14/31.md

1.2 KiB

You of little faith, why

అంత అల్ప విశ్వాసం ఉన్న మీరు. పేతురు భయపడినందున యేసు పేతురును ఇలా గద్దించాడు. దీనిని ఆశ్చర్యార్థకంగా కూడా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీకు ఇంత స్వల్ప విశ్వాసం ఉంది! ఎందుకు

why did you doubt?

పేతురు సందేహించకూడదని చెప్పడానికి యేసు ఒక ప్రశ్నను ఉపయోగిస్తాడు. పేతురు సందేహించకూడదని మీరు స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను మిమ్మల్ని మునిగిపోకుండా కాపాడగలనని మీరు నమ్మాలి."" (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])