te_tn/mat/14/19.md

1004 B

Connecting Statement:

యేసు ఐదువేల మందికి ఆహారం ఇచ్చిన వృత్తాంతాన్ని ఇది ముగించింది.

sit down

మీ సంస్కృతిలో ప్రజలు సాధారణంగా తినేటప్పుడు ఉండే స్థానం కోసం క్రియను ఉపయోగించండి.

He took

ఆయన తన చేతిలో పట్టుకున్నాడు. వాటిని దొంగిలించలేదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

broke the loaves

రొట్టెలు విరిచాడు

loaves

రొట్టెలు లేదా ""మొత్తం రొట్టెలు

Looking up

సాధ్యమయ్యే అర్ధాలు 1) ""పైకి చూస్తున్నప్పుడు"" లేదా 2) ""పైకి చూసిన తరువాత.