te_tn/mat/14/04.md

1.2 KiB

For John ... as your wife

అవసరమైతే, మీరు 14: 3-4 యొక్క సంఘటనలను UST లో మాదిరిగా అవి జరిగిన క్రమంలో ప్రదర్శించవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-events)

For John had said to him, ""It is not lawful for you to have her as your wife.

అవసరమైతే ఇది పరోక్ష వచనం గా వ్యక్తీకరించబడుతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""హేరోదును తన భార్యగా చేసుకోవడం హేరోదుకు చట్టబద్ధం కాదని యోహాను హేరోదుతో చెప్పాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-quotations)

For John had said to him

యోహాను హేరోదుతో చెబుతూనే వచ్చాడు

It is not lawful

హేరోదు హేరోదియను వివాహం చేసుకున్నప్పుడు ఫిలిప్ జీవించి ఉన్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)