te_tn/mat/13/56.md

1.8 KiB

Are not all his sisters with us?

యేసు ఎవరో తమకు తెలుసని, అతను కేవలం ఒక సాధారణ మనిషి అని తమ నమ్మకాన్ని వ్యక్తపరచటానికి ప్రేక్షకులు ఈ ప్రశ్నలను ఉపయోగిస్తారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతని సోదరీమణులందరూ కూడా మాతో ఉన్నారు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Where did he get all these things?

యేసు తన సామర్ధ్యాలను ఎక్కడి నుంచో సంపాదించి ఉండాలని తమ అవగాహనను చూపించడానికి ప్రేక్షకులు ఈ ప్రశ్నను ఉపయోగిస్తారు. అతను తన సామర్ధ్యాలను దేవుని నుండి పొందాడనే సందేహాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఈ పనులను చేయగల సామర్థ్యాన్ని అతను ఎక్కడినించో సంపాదించి ఉండాలి!"" లేదా ""అతను ఈ సామర్ధ్యాలను ఎక్కడ పొందాడో మాకు తెలియదు!"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

all these things

ఇది యేసు జ్ఞానం, అద్భుతాలు చేయగల సామర్థ్యాన్ని సూచిస్తుంది.