te_tn/mat/13/55.md

1.1 KiB

Is not this man the carpenter's son? Is not his mother called Mary? Are not his brothers James, Joseph, Simon, and Judas?

యేసు ఎవరో తమకు తెలుసని అతను కేవలం ఒక సాధారణ మనిషి అని తమ నమ్మకాన్ని వ్యక్తపరచటానికి శ్రోతలు ఈ ప్రశ్నలను ఉపయోగిస్తారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతను ఒక వడ్రంగి కుమారుడు. అతని తల్లి మరియ అతని సోదరులు యాకోబు, యోసేపు, సీమోను, యూదా మాకు తెలుసు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

the carpenter's son

వడ్రంగి అంటే చెక్కతో లేదా రాతితో వస్తువులను తయారుచేసేవాడు. ""వడ్రంగి"" తెలియకపోతే, ""బిల్డర్"" ఉపయోగించవచ్చు.