te_tn/mat/13/38.md

1.1 KiB

the sons of the kingdom

కుమారులు"" అనే జాతీయం ఎవరో లేదా ఏదో ఒక లక్షణం కలిగి ఉన్నవారిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""రాజ్యానికి చెందిన వ్యక్తులు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

of the kingdom

ఇక్కడ ""రాజ్యం"" రాజైన దేవున్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవున్ని"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

the sons of the evil one

కుమారులు"" అనే జాతీయం ఎవరో లేదా ఏదో ఒక లక్షణం కలిగి ఉన్నవారిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""చెడుకి చెందిన వ్యక్తులు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)