te_tn/mat/13/16.md

2.0 KiB

Connecting Statement:

యేసు తన శిష్యులకు చిన్నకథలతో ఎందుకు బోధిస్తున్నాడో వివరించడం ముగించాడు.

But blessed are your eyes, for they see; and your ears, for they hear

ఈ రెండు ప్రకటనలు ఒకే విషయం చెబుతున్నాయి. యేసు చెప్పిన, చేసిన వాటిని వారు విశ్వసించినందున వారు దేవుణ్ణి సంతోషపెట్టారని యేసు నొక్కి చెబుతున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-parallelism)

But blessed are your eyes, for they see

ఇక్కడ ""కళ్ళు"" మొత్తం వ్యక్తిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీ కళ్ళు చూడగలిగినందున మీరు ఆశీర్వదించబడ్డారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

your ... you

ఈ పదాల కనిపించిన చోటల్లా బహువచనం మరియు శిష్యులను సూచిస్తాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

your ears, for they hear

ఇక్కడ ""చెవులు"" మొత్తం వ్యక్తిని సూచిస్తాయి. మీరు అర్థం చేసుకున్న సమాచారాన్ని కూడా స్పష్టం చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీ చెవులు వినగలవు కాబట్టి మీరు ఆశీర్వదించబడ్డారు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-synecdoche]] మరియు [[rc:///ta/man/translate/figs-ellipsis]])