te_tn/mat/13/14.md

2.5 KiB

To them the prophecy of Isaiah is fulfilled, that which says

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యెషయా ప్రవక్త ద్వారా చాలా కాలం క్రితం దేవుడు చెప్పిన వాటిని వారు నెరవేరుస్తున్నారు

While hearing you will hear, but you will in no way understand; while seeing you will see, but you will in no way perceive

ఇది యెషయా నాటి అవిశ్వాసుల గురించి యెషయా ప్రవక్త రాసిన మాట. తన మాట వింటున్న జన సమూహాన్ని సూచించడానికి యేసు ఈ మాటలు ఉపయోగిస్తాడు. ఈ ప్రకటనలు మళ్ళీ సమాంతరంగా ఉన్నాయి. ప్రజలు దేవుని సత్యాన్ని అర్థం చేసుకోవడానికి నిరాకరించారని నొక్కి చెబుతున్నాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-parallelism)

While hearing you will hear, but you will in no way understand

మీరు విషయాలు వింటారు, కానీ మీరు వాటిని అర్థం చేసుకోలేరు. ప్రజలు వినేదాన్ని మీరు స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పేది మీరు వింటారు, కానీ దాని నిజమైన అర్ధాన్ని మీరు అర్థం చేసుకోలేరు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

while seeing you will see, but you will in no way perceive

ప్రజలు ఏమి చూస్తారో మీరు స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు ప్రవక్తల ద్వారా ఏమి చేస్తాడో మీరు చూస్తారు, కానీ మీరు దానిని అర్థం చేసుకోలేరు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)