te_tn/mat/13/13.md

3.2 KiB

General Information:

14 వ వచనంలో, యేసు బోధను ప్రజలు అర్థం చేసుకోవడంలో ప్రజలు విఫలమవడం ప్రవచన నెరవేర్పు అని చూపించడానికి యేసు యెషయా ప్రవక్త వాక్కులను ఉటంకిస్తాడు.

Connecting Statement:

యేసు తన శిష్యులకు ఉపమానాలలో ఎందుకు బోధిస్తున్నాడో వివరిస్తూనే ఉన్నాడు.

to them ... they

వాటిని"" ""వారు"" అన్ని సంఘటనలు గుంపులోని వ్యక్తులను సూచిస్తాయి.

Though they are seeing, they do not see; and though they are hearing, they do not hear, or understand.

జనసమూహం దేవుని సత్యాన్ని అర్థం చేసుకోవడానికి నిరాకరిస్తుందని శిష్యులకు నొక్కి చెప్పడానికి యేసు ఈ సమాంతరతను ఉపయోగిస్తాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-parallelism)

Though they are seeing

సాధ్యమయ్యే అర్ధాలు 1) ఇది యేసు ఏమి చేస్తుండో చూడటం వారికి సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను ఏమి చేస్తున్నానో వారు చూసినప్పటికీ"" లేదా 2) ఇది వారి చూడగల సామర్థ్యాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు చూడగలిగినప్పటికీ

they do not see

ఇక్కడ ""చూడండి""అను మాట అవగాహనను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారికి అర్థం కాలేదు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

though they are hearing

సాధ్యమయ్యే అర్ధాలు 1) ఇది యేసు బోధిస్తున్న వాటిని వినడాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను చెప్పేది వారు విన్నప్పటికీ"" లేదా 2) ఇది వారి వినే సామర్థ్యాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు వినగలిగినప్పటికీ

they do not hear

ఇక్కడ ""వినండి"" అనే మాటబాగా వినడాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు బాగా వినరు"" లేదా ""వారు శ్రద్ధ చూపరు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)