te_tn/mat/13/11.md

2.1 KiB

You have been given the privilege of understanding mysteries of the kingdom of heaven, but to them it is not given

దీన్ని క్రియాశీల రూపంతో, స్పష్టంగా వ్యక్తీకరించిన సమాచారంతో అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు మీకు పరలోకరాజ్య రహస్యాలను అర్థం చేసుకునే అధికారాన్ని ఇచ్చాడు, కాని దేవుడు దానిని ఈ ప్రజలకు ఇవ్వలేదు"" లేదా ""దేవుడు మీకు పరలోకరాజ్య రహస్యాలను అర్థం చేసుకోగలిగే శక్తినిచ్చాడు, కాని ఈ వ్యక్తులు అర్థం చేసుకోవడానికి సామర్థ్యం ఇవ్వలేదు.""(చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])

You have been given the privilege

మీరు"" అనే పదం ఇక్కడ బహువచనం, ఇది శిష్యులను సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

mysteries of the kingdom of heaven

ఇక్కడ ""పరలోకరాజ్యం"" దేవుని పాలనను సూచిస్తుంది. ""పరలోక రాజ్యం"" అనే పదం మత్తయి సువార్తలో మాత్రమే కనిపిస్తుంది. వీలైతే, దాన్ని మీ అనువాదంలో ఉంచడానికి ప్రయత్నించండి. ప్రత్యామ్నాయ అనువాదం: ""పరలోకంలో మన దేవుని గురించిన రహస్యాలు, ఆయన పాలన"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)