te_tn/mat/13/01.md

948 B

General Information:

ఇది కథనంలో కొత్త భాగం. జనసమూహాలకు దేవుని రాజ్యం గురించి నేర్పించడానికి యేసు ఉపమానాలు ఉపయోగించడం మొదలు పెట్టాడు.

On that day

ఈ సంఘటనలు ఇంతకు ముందు అధ్యాయంలోని విషయాలు జరిగిన రోజే జరుగుతున్నాయి.

out of the house

ఎవరి ఇంటి దగ్గర యేసు ఈ సంగతులు చెబుతున్నాడో స్పష్టంగా లేదు.

sat beside the sea

అంటే అయన మనుషులకు బోధించడానికి కూర్చున్నాడు అని అర్థం. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)